సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

62பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్, ప్రమాదాలకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాల్లోని లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி