జనగామ: అదుపులోకి రాని మంటలతో సర్వం కోల్పోయిన యజమాని

56பார்த்தது
జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అగ్నిప్రమాదంలో మూడు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆరుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సోమవారం కూడా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి బిల్డింగ్ మంటల్లో కాలిపోవడం తో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

தொடர்புடைய செய்தி