ఘనంగా బతుకమ్మ పండుగ కోలాహలం

74பார்த்தது
ఘనంగా బతుకమ్మ పండుగ కోలాహలం
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామంలో బుధవారం దుర్గమ్మగుడి వద్ద పితృ అమావాస్య సందర్భంగా గ్రామంలోని మహిళాలంతా ఉదయం నుండి రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను సామూహికంగా పోతరాజు వద్ద పెట్టి ఉయ్యాల పాటలతో కులమతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసిమెలిసి ఒకరికొకరు సహకారంతో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పండుగ జరుపుకున్నారు.

தொடர்புடைய செய்தி