డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్ డే టూ యు అని సీఎం కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టపాసులను కాల్చారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల అధ్యక్షులు జగదీష్, మాజీ వార్డు మెంబర్స్ రామకృష్ణ, శోభన్ బాబు, శ్రీనివాసరావు, ఇందిరా కమిటి సభ్యులు, యువత, తదితరులు పాల్గొన్నారు