భూపాలపల్లి: మావోయిస్టు లేఖను ఖండిస్తున్నాం

77பார்த்தது
భూపాలపల్లి: మావోయిస్టు లేఖను ఖండిస్తున్నాం
మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన లేఖలో తనపై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నానని మహాదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత బంధు పథకం పేరుతో ఏ ఒక్కరి దగ్గరి నుండైనా డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే ప్రజాక్షేత్రంలో ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధం అన్నారు. నిరుపేద కుటుంబం నుండి, కష్టపడి పైకి వచ్చినట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி