సీఎం సభలో గాడిద గుడ్డు

562பார்த்தது
భూపాలపల్లిలో మంగళవారం ముఖ్యమంత్రి జనజాతర బహిరంగ సభ వేదికపై ఏర్పాటు చేసిన గాడిద గుడ్డు ఆకారం ఆలోచింపజేసింది. ఈ ఆకారం ఆంతర్యం ఏంటో ఎవరికి అర్ధం కాక సభకు హాజరైన జనం చర్చించుకున్నారు. కేంద్ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చక పోగా రాష్ట్రానికి శూన్య హస్తం చూపిందన్న భావనను గాడిద గుడ్డు కాన్సెప్ట్ను గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ఏర్పాటు చేయించారు.

தொடர்புடைய செய்தி