భూపాలపల్లి: గురించి ప్రజలకు వివరించాలి - ఎమ్మెల్యే

68பார்த்தது
నవంబర్ 6 తేదీ నుంచి 30వ తేదీవరకు కులగణన సర్వే లెక్కలు తేల్చి అన్ని కులాలకు చట్టబద్ధత కల్పించే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని వారి పూర్తి వివరాలు అధికారులకు అందించాలని శనివారం కులగణన సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుల గణనలలో అధికారులతో కలిసి పాల్గొని కోరారు. అలాగే కుల గణన గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி