మహిళల టీ20 ప్రపంచకప్ ఫ్రీగా చూడాలంటే?

55பார்த்தது
మహిళల టీ20 ప్రపంచకప్ ఫ్రీగా చూడాలంటే?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024కు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్స్‌తో పాటు తమ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్‌ యాప్‌లోనూ ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించాలంటే రుసుము చెల్లించాలి. కానీ హాట్ స్టార్‌లో మాత్రం ఫ్రీగా చూడవచ్చు.

தொடர்புடைய செய்தி