కొడంగల్: ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ పరిశీలించిన అదనపు కలెక్టర్

55பார்த்தது
కొడంగల్: ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ పరిశీలించిన అదనపు కలెక్టర్
ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారం ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో కొనసాగింది. కొడంగల్ నియోజకవర్గం తుంకీమెట్లలో ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ ను జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్, రేగడి మైలారం, బొంబరాస్పేటలో తహశీల్దార్ పద్మావతి పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 1 జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన యువత నూతన ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி