భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షణ

72பார்த்தது
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షణ
శ్రీ రామలింగేశ్వర స్వామి గిరిప్రదక్షిణ అత్యంత భక్తితో పౌర్ణమిరోజు ఏకశిలా పర్వతంపై సాయంత్రం హిందూ సంఘాల సభ్యులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారులు, భక్తులు హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி