ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడుతున్నారా?

82பார்த்தது
ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడుతున్నారా?
ముఖానికి చర్మానికి ఫెయిర్‌నెస్ క్రీముల వాడకం వల్ల మనదేశంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. వీటిలో వాడే పాదరసం కిడ్నీలకు హాని కలిగిస్తున్నట్లు తెలిపింది. కిడ్నీ ఇంటర్నేషనల్‌ అనే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఫెయిర్‌నెస్ క్రీముల్లో అధిక పాదరసం కంటెంట్‌లో కిడ్నీలను దెబ్బతీసే నెఫ్రోపతీ ఉందని.. దీని వల్ల కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిని ప్రోటీన్ లీకేజీకి కారణం అవుతుంది.

தொடர்புடைய செய்தி