తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 మంది IASలు, 8 మంది IFS అధికారులను బదిలీ చేసింది.
👉🏻టూరిజం కల్చరల్ సెక్రటరీ - స్మితా సబర్వాల్
👉🏻బీసీ వెల్ఫేర్ సెక్రటరీ - శ్రీధర్
👉🏻మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ - అనితా రామచంద్రన్
👉🏻GHMC కమిషనర్ - ఇలంబర్తి
👉🏻ట్రాన్స్కో సీఎండీ - కృష్ణ భాస్కర్
👉🏻ట్రాన్స్పోర్ట్ కమిషనర్ - సురేంద్ర మోహన్