రేపే యూకే ఎన్నికలు

71பார்த்தது
రేపే యూకే ఎన్నికలు
బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఆ దేశంలోని 650 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి ప్రధాన లేబర్, కన్జర్వేటివ్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. 650 పార్లమెంటరీ సీట్లలో అధికారం చేపట్టేందుకు ఒక పార్టీ కనీసం 326 సీట్లను గెలవాల్సి ఉంటుంది. గురువారం ఓటింగ్ పూర్తయిన తర్వాత రాత్రి 10 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరుసటిరోజు ఉదయం 5-7 గంటల మధ్య గెలుపు ఎవరిదనేది ఖాయమవుతుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி