ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతి వృత్తం

68பார்த்தது
ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతి వృత్తం
ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్‌లు దీనిని క్యాలెండర్ సర్కిల్‌గా ఉపయోగించేవారని పేర్కొన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி