మూడో టీ20.. భారత్ బ్యాటింగ్
By Somaraju 76பார்த்ததுబంగ్లాదేశ్‌తో జరుగుతున్న చివరి మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్లు..
IND: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.
BAN: పర్వేజ్ హొస్సేన్, లిటన్ దాస్, శాంటో, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహడీ హసన్, టస్కిన్ అహ్మద్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ సాకిబ్.