పండ్ల స్టిక్కర్‌పై ఉన్న కోడ్‌ను PLU అంటారు. ప్రతి కోడ్‌కు దాని స్వంత అర్థం ఉంటుంది. స్టిక్కర్‌పై నాలుగు అంకెల సంఖ్య ఉంటే ఆ పండ్లు సాధారణంగా పెరిగినట్లు సూచిస్తుంది. ఈ పండ్లను తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక పండు 8తో ప్రారంభమయ్యే 5 అంకెల కోడ్ కలిగి ఉంటే ఆ పండు సేంద్రీయ పద్ధతిలో పండించబడిందని అర్థం. ఒక పండు 7 సంఖ్యతో ప్రారంభమయ్యే 5-అంకెల కోడ్‌ను కలిగి ఉంటే ఆ పండు సేంద్రీయ పద్ధతిలో పండించినది అని అర్థం.