ప్రపంచంలో సొంత సైన్యం లేని దేశాలు

62பார்த்தது
ప్రపంచంలో సొంత సైన్యం లేని దేశాలు
ఈ కాలంలో ఏ దేశానికి ఎంత సైనిక సామర్థ్యం ఉందనే విషయంపైనే ఆ దేశాధినేత ధైర్యం ఆధారపడి ఉంటుంది. సైనిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు.. ప్రపంచ దేశాలు ప్రతియేటా బిలియన్​ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అలాంటిది.. కొన్ని దేశాలకు కనీసం సైన్యం కూడా లేదు. యుద్ధం వస్తే పక్క దేశాల సాయం కోసం ఎదురుచూస్తుంటారు. వాటికన్ సిటీ, మారిషస్, పనామా, ఐస్లాండ్, హైతీ, మొనాకో, కోస్టారికాలాంటి దేశాలకు ఒక్క సైనికుడు కూడా లేడు.

தொடர்புடைய செய்தி