నాడు ప్రధానిగా ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి రూ.12 వేలు పెట్టి ఫియట్ కారుని కొనుకున్నారు. తన వద్ద కేవలం రూ.7 వేలు ఉండడంతో రూ.5 వేలు లోన్ పెట్టి కారు తీసుకున్నారు. కారు కొన్న ఏడాదికి లోన్ తీర్చకుండానే శాస్త్రి గారు మరణించారు. ప్రభుత్వం తరపున లోన్ మాఫీ చేస్తామని ఇందిరాగాంధీ తెలిపినా శాస్త్రి భార్య లలిత ఒప్పుకోలేదు. తన పింఛన్ ద్వారా లోన్ తీర్చారు. అది శాస్త్రీగారి గొప్పతనం ప్రస్తుతం ఆ కారు ఢిల్లిలోని ఎల్బీ శాస్త్రి మెమోరియల్ లో ఉంది.