రేపటితో ఎన్నికల కోడ్‌కు తెర

82பார்த்தது
రేపటితో ఎన్నికల కోడ్‌కు తెర
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్చి 16 నుంచి అమల్లోకి తెచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి రేపటితో ముగియనుంది. కోడ్ వచ్చిన రోజు నుంచి జిల్లావ్యాప్తంగా రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేశారు. వివిధ పార్టీల అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. దీంతో జూన్ 6తో కోడ్ ముగియనున్నట్లు ఈసీ ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி