TG: ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌

70பார்த்தது
TG: ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌ నియామకమయ్యారు. రెండేళ్ల పాటు సుశీల్‌ కుమార్‌ ఎండీగా కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.