అయోధ్య రామమందిరానికి పన్నూ బెదిరింపులు

71பார்த்தது
అయోధ్య రామమందిరానికి పన్నూ బెదిరింపులు
ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్‌ 16, 17 తేదీల్లో ఆలయాలపై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ‘హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తాం’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி