తుంగతుర్తి: ప్రజల మనిషి ముఖ్యమంత్రి

81பார்த்தது
తుంగతుర్తి: ప్రజల మనిషి ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల మనిషి అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఆదివాసులు మా భూములు మాకు కావాలని ధర్నాలు చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ పోలీసులను పెట్టి ఆదివాసులను చిత్రహింసలు పెట్టారని చెప్పారు. వారి దగ్గర లాక్కున్న అడవి భూములను వారి బంధువులకు అంటగట్టారని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி