సూర్యాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

66பார்த்தது
సూర్యాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ ని పొందాలని సూర్యాపేట మున్సిపల్ 12 వ వార్డ్ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్, 10 వార్డు ఇంచార్జ్ చింతల వెంకన్న అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని పిల్లలమర్రి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி