సూర్యాపేట: ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

68பார்த்தது
సూర్యాపేట: ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే కేజీబీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయుల సదస్సుకు సూర్యాపేట డివిజన్ నుండి భారీగా ఉపాధ్యాయులు బుధవారం తరలి వెళ్లారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తరలి వెళుతున్న వాహనాలను టీఏస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమయ్య మాట్లడుతూ ఉపాధ్యయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనీల్ కుమార్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி