జగన్నాధపురంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

60பார்த்தது
జగన్నాధపురంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను పరిశుభ్రం చేయడం, మానవహారం, విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన, పోటీలు నిర్వహించటం.. బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వి. భరత్ బాబు, గ్రామ కార్యదర్శి ఎన్. అనిత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி