నడిగూడెం: పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగేశ్వర్ రావు

59பார்த்தது
నడిగూడెం: పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగేశ్వర్ రావు
పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నడిగూడెం మండలం కరివిరాల మోడల్ స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కాసాని నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నాగేశ్వరరావు ఎంపిక పట్ల అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி