మునగాల మండల కేంద్రం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వి. భరత్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. చాలామంది ఉపాధ్యాయులు 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా కూడా వారి క్యాడర్ రెగ్యులరైజేషన్, ప్రోహిబిషన్, డిక్లరేషన్ అప్లై చేయకపోవడం వలన న్యాయపరంగా కేడర్ పోస్టుపై హక్కు ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ సర్వీసులో రెగ్యులరైజేషన్, ప్రొహిబిషన్ డిక్లరేషన్, చేయించుకోవాలన్నారు.