జిల్లాకు భారీ వర్ష సూచన

81பார்த்தது
జిల్లాకు భారీ వర్ష సూచన
జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాబోయే రెండు రోజులు సూర్యాపేట జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల మూలంగా అన్ని చెరువులు, కాలువలు, నిండుకుండలా పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఇంకా ఈ వర్షానికి ఎక్కువ ప్రమాదమయ్యే అవకాశం ఉందని, ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటికి రావద్దని అధికారులు తెలియజేస్తున్నారు.