జగన్నాధపురంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

72பார்த்தது
జగన్నాధపురంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు ఒక్కంతుల భరత్ బాబు, ఎం లక్ష్మి వి. కలావతి, గ్రామ కార్యదర్శి ఎన్. అనిత, మాజీ సర్పంచులు వి గురూజీ, ఎస్ కే సైదా, మల్సూరు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி