సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు'కు 50 ఏళ్లు

70பார்த்தது
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు'కు 50 ఏళ్లు
దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో నటించిన అత్యుత్తమ చిత్రాల్లో 'అల్లూరి సీతారామరాజు' ఒకటి. ఈ సినిమా విడుదలై నేటికి 50 ఏళ్లు పూర్తయింది. 1974 మే 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన స్వయంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో తొలి సినిమాస్కోప్ మూవీ. 18 సెంటర్లలో 100 రోజులు, 2 కేంద్రాల్లో 25వారాలు, హైదరాబాద్ లో ఏడాది ఆడింది. ఇందులోని 'తెలుగు వీర లేవరా' పాటకు రచయిత శ్రీశ్రీకి జాతీయ పురస్కారం దక్కింది.

தொடர்புடைய செய்தி