ప్రత్యేక స్టాంపు, నాణెం ఆవిష్కరించిన రాష్ట్రపతి

81பார்த்தது
రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగానికి సంబంధించి రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రత్యేక స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. కాగా, వేడుకల్లో ప్రసంగించిన రాష్ట్రపతి మహిళా రిజర్వేషన్లపై ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన 15మంది నారీమణుల సేవలను స్మరించుకున్నారు.

தொடர்புடைய செய்தி