వేములవాడ: కటింగ్ షాపుల బంద్.. కారణం ఇదే.. (వీడియో)

64பார்த்தது
సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ(మంగలి) వృత్తిలోకి ఉత్తర కులస్తుల ప్రవేశం నేపథ్యంలో సోమవారం పట్టణంలో కటింగ్ షాపు నిర్వాహకులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల కులవృత్తిలోకి ఇతర కార్పొరేట్ శక్తులు రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி