గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: అదనపు కలెక్టర్

76பார்த்தது
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: అదనపు కలెక్టర్
జిల్లాలో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు.  శుక్రవారం పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన కోసం ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జన పాయింట్ల వద్ద భారీ క్రేన్లు, లైటింగ్ ఏర్పాట్లు, సీసీ టీవీల ఏర్పాటు, గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపులు, ఫైర్ సర్వీస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி