ఆర్జీ- 3 ఏరియాలో 84శాతం బొగ్గు ఉత్పత్తి

73பார்த்தது
ఆర్జీ- 3 ఏరియాలో 84శాతం బొగ్గు ఉత్పత్తి
సింగరేణి సంస్థ ఆర్జీ- 3 ఏరియాలో సెప్టెంబర్ నెలలో 84శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం సుధాకరరావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ లో ఆర్జి-3 ఏరియాకు నిర్దేశించిన 4. 74 లక్షల టన్నుల లక్ష్యానికిగాను 3. 99 లక్షల టన్నులతో 84 శాతం బొగ్గు ఉత్పత్తి, 38. 30లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి వెలికితీత లక్ష్యానికిగాను 30. 29 లక్షల క్యూబిక్ మీటర్లతో 79శాతం ఓబి వెలికి తీసినట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி