ప్రభుత్వం వెంటనే మక్క జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కిసాన్ కాంగ్రెస్ మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఎఒ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ శశిభూ షణ్ కాచె, జిల్లా కాంగ్రెస్ బి. సి. సెల్ అధ్యక్షులు భూషనవేణ రమేష్ గౌడ్, పెద్దపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నెత్తుట్ల కుమార్ పాల్గొన్నారు.