ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

366பார்த்தது
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం జిల్లా కలెక్టర్ వివిధ ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி