పెద్దపల్లి జిల్లా నూతన విద్యాధికారి మాధవి ని మర్యాదపూర్వకంగా జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా అధ్యక్షులు కేశవ రెడ్డి, బుచ్చిరెడ్డి, రమణ రావు, టంగుటూరు రాజయ్య, అల్లంకి శ్రీనివాస్, సంజీవ్, రవి, ఓదేలు తదితరులు పాల్గొన్నారు.