పెద్దపల్లి నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకి సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా 33,13,800 - రూపాయల చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం, కౌన్సిలర్ భిక్షపతి, తెరాస నాయకులు అక్కపాక తిరుపతి, తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మణ్, ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తెరాస ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.