మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

590பார்த்தது
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
జూలపల్లి మండల కేంద్రంలోని కాచపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి మారుపాక శ్రీలత-కూమార్ తల్లి కోమురమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి రఘువీర్ సింగ్ వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూ తిని తెలపడం జరిగింది.
వీరి వెంట కాచపూర్ సర్పంచ్ బంటు ఎల్లయ్య , ఉప సర్పంచ్ గండు మల్లారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు చాతల్ల కాంతయ్య , రైతు సమన్వయ సమితి మండల అద్యక్షుడు విసారపు వేంకటేశం, నాయకులు , గండు భగవంతరావు, పాలకుర్తి అంజయ్య, అంతయ్య, కోమురయ్య, మల్లేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி