ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి

78பார்த்தது
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి
ఏబీవీపీ అధ్యర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఇళ్ళంతకుంట ప్రభుత్వం జూనియర్ కళాశాల లో శనివారం నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అక్కేం నాగరాజు మాట్లాడుతూ 23 ఏళ్ళ వయస్సులో ఊరి తాడుని ముద్దడిన దేశ భక్తుడు దేశం కోసం అతి చిన్న వయస్సులో ప్రాణాలను ఇచ్చిన భారత మత పుత్రుడు భగత్ సింగ్ అన్నారు. అక్కేం నాగరాజు, చొప్పరి సునీల్, దాసరి సాయి చరణ్, రాహుల్, ప్రభాస్, శివ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி