ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం టిపియుయస్ (తపస్) ఆధ్వర్యంలో సోమవారం మిగిలిన 4 డిఎలు, 2023 జూన్ నుండి రావాల్సిన పిఆర్ సి ఏర్పాటు గురించి, పెండింగ్ లో ఉన్న బిల్లులు, తదితర పెండింగ్ సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ మెట్ పల్లి తహశీల్దార్ కార్యలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాజ్ మహమ్మద్ వినతి పత్రాన్ని తపస్ రాష్ట్ర నాయకులు ఎస్పి లింబగిరి స్వామి, జిల్లా నాయకులు అంకతి లింగారెడ్డి వినతిపత్రం సమర్పించారు.