జగిత్యాల: అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ఎన్హెచ్ఆర్సి సభ్యులు

60பார்த்தது
జగిత్యాల: అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ఎన్హెచ్ఆర్సి సభ్యులు
జగిత్యాల పట్టణ కేంద్రానికి చెందిన బింగి విజయ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రక్త కణాలు తక్కువ కావడంతో కుటుంబ సభ్యులు శనివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(ఎన్జీవో) సంస్థ సభ్యులను సంప్రదించగా, వెంటనే స్పందించి సభ్యులలో ఒకరు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు విజయ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி