జగిత్యాల: ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర

70பார்த்தது
జగిత్యాల: ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర
విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జగిత్యాలలో సోమవారం వీర హనుమాన్ విజయ యాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మంచినీళ్లభావి నుంచి జంబిగద్దే హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో శివానంద స్వామి, ముదిగంటి రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో విబాగ్ సంఘ్ చలక్ డా. శంకర్, బీజేపీ సీనియర్ నాయకులు రాజు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி