ధర్మపురి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ

70பார்த்தது
ధర్మపురి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం శాఖపూరు గ్రామంలో, ఎండపెల్లి మండల కేంద్రములోని ఫ్యాక్స్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ సనపు దొడ్డు ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధు సుదన్, డిఆర్డిఓ రఘు వరుణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி