సిద్దిపేట నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థుల తల్లితండ్రులతో, ఉపాధ్యాయులతో టెలి కాన్ఫరెన్స్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిర్వహించినారు. వచ్చే నెల అంటే మార్చ్ 18 నుండి మీ బిడ్డలు పదవ తరగతి పరీక్ష వ్రాయ బోతున్నారని, ఈ నెల రోజులు మరింత శ్రద్దగా చదివించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విద్యార్థుల తల్లితండ్రులతో, విద్యాధికారులతో, ఉపాధ్యాయులతో గురువారం రోజున టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.