గజ్వేల్: పేదలకు వరం.. ముఖ్యమంత్రి సహాయనిధి

52பார்த்தது
గజ్వేల్: పేదలకు వరం.. ముఖ్యమంత్రి సహాయనిధి
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కొండపాక మండలం దుద్దెడకు చెందిన నలుగురు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మాట్లాడుతూ పేదలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఖర్చుచేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుందన్నారు.