కేజీబీవీ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల

85பார்த்தது
కేజీబీవీ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల
కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 56 మంది జాబితాను విడుదల చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం లో తెలిపారు. జాబితాను www. deosangareddy. comలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி