జిన్నారం: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం

66பார்த்தது
జిన్నారం: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. జిన్నారం, గుమ్మడిదల, కంది మండలం కాశీపూర్ కేజీబీవీ పాఠశాలల్లో న్యాయ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி