మహేష్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: నీలం మధు

61பார்த்தது
మహేష్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: నీలం మధు
నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎంఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. నూతన టీపీసీసీ రథసారథిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అసెంబ్లీ గన్ పార్క్ నుండి గాంధీభవన్ వరకు జరిగిన ర్యాలీలో గన్ పార్క్ వద్ద ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you