విశ్వమాలిని జ్వాలాముఖి సేవలాల్ మందిరం హుండీ లెక్కింపు

278பார்த்தது
విశ్వమాలిని జ్వాలాముఖి సేవలాల్ మందిరం హుండీ లెక్కింపు
కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామ పరిధిలోని బాల్కంచెలుక తాండ పంచాయతీ విశ్వమాలిని జ్వాలాముఖి శ్రీ సేవలాల్ మహారాజ్ మందిరంలో మూడు రోజులుగా ఘనంగా ఉత్సవాలు చేపట్టారు. ముగింపు కార్యక్రమంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 38, 601 ఆదాయం రావడం జరిగిందని ఆలయ ధర్మకర్త మండల మూడు లలితా కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్రా నాయక్, తిక్క నాయక్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி